రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌‌‌‌ రెడ్డే ప్రధాన అడ్డంకి: మహేశ్ కుమార్ గౌడ్

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డే ప్రధాన అడ్డంకి అని, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని పీసీసీ చీఫ్​ మహేశ్‌‌ కుమార్​ గౌడ్​ ఆరోపించారు