రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం..వంద రూపాయల చీర ఇచ్చి కోటీశ్వరులను చేశామని బిల్డప్ : కవిత

రేవంత్రెడ్డి ఓ కర్కోటక ముఖ్యమంత్రి అని, రాష్ట్రంలో ఉన్నది దుర్మార్గపు ప్రభుత్వమని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత మండిపడ్డారు. వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులను చేస్తున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు