రేషన్‌కార్డులు ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. ఈ నెల కూడా లేనట్లే, అవి మాత్రం ఉచితంగా ఇస్తున్నారు!

Andhra Pradesh Ration Distribution No Toor Dal: రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పు కష్టాలే. నెలల తరబడి ఎదురుచూస్తున్నా, సంక్రాంతి నాటికైనా వస్తుందో రాదోనని ఆందోళన. బయట మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. సరైన కాంట్రాక్టర్ దొరికితేనే ఈ సమస్య తీరుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని నెలలుగా కందిపప్పు అందుబాటులో లేవు. మరి ప్రభుత్వం ఎప్పుడు కందిపప్పును అందుబాటులోకి తెస్తుందో చూడాలి.