రోస్టరింగ్ వైఫల్యమే కారణం: ఇండిగో సంక్షోభంపై లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటన

గత వారం రోజులుగా విమాన ప్రయాణికులకు నరకయాతన చూపిస్తోన్న ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ అంతర్గత రోస్టరింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది.