లిడ్ కాప్ను పునరుద్ధరించాలి..తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ సొసైటీ ర్యాలీ

లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (లిడ్ కాప్)​ను పునరుద్ధరించాలని తెలంగాణ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ డిమాండ్ చేసింది. సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.