వచ్చే పదేండ్లలో తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులు పెడ్తం

వచ్చే పదేండ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడ్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ (ట్రూత్ సోషల్) మాజీ సీఈవో, బోర్డ్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు.