విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదు : ఎస్పీ రాజేశ్చంద్ర

విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్​ లేదని, ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లోని అంతర్రాష్ట చెక్​ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు.