వందే మాతరంను జిన్నా వ్యతిరేకించగానే.. నెహ్రూ అంగీకరించారు.. లోక్‌సభలో ప్రధాని మోదీ విమర్శలు

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రూను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం వచ్చి 100 ఏళ్లు నిండిన సమయంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అణగదొక్కిందని మోదీ ఆరోపించారు. నెహ్రూ కూడా మహ్మద్ అలీ జిన్నా వైఖరిని అనుసరించి.. ముస్లింలను ఇబ్బంది పెట్టుకుండా ఉండేందుకు వందేమాతరంను వ్యతిరేకించారని విమర్శించారు. ముఖ్యంగా దుర్గాదేవిని ప్రస్తావించే ఆరు పంక్తులను కాంగ్రెస్ తొలగించడం.. దేశ విభజనకు బీజం వేసిందని బీజేపీ ఆరోపిస్తోంది.