విద్యుత్‌ శాఖలో వసూల్‌ రాజా

కొండపి మండలంలోని ఓ విద్యుత్‌ అధికారి వసూల్‌ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్‌లకు భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నాడు. కొందరు డబ్బులు చెల్లించినా మరికొంత కావాలని పట్టుబడుతున్నాడు. దీంతో రైతులు, పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు.