వన్డే, టెస్ట్, టీ20 ఏది వదల్లే: మూడు ఫార్మాట్లలో శతకొట్టిన 7వ ఇండియన్ క్రికెటర్‎గా జైశ్వాల్ రికార్డ్

టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్‎ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్‎గా నిలిచాడు.