విమ్స్‌లో ఔషధ నియంత్రణ విభాగం కార్యాలయం, ల్యాబ్‌

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ నియంత్రణ విభాగం కార్యాలయ భవనాలు, లేబొరేటరీని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ మంగళవారం ఉదయం వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.