వ్యవసాయ రంగానికి గ్లోబల్ సమిట్ దిక్సూచి : మంత్రి తుమ్మల

వ్యవసాయ రంగంలో డిజిటల్, స్మార్ట్‌లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంలాంటి విప్లవాత్మక మార్పులకు గ్లోబల్ సమిట్ దిక్సూచిగా నిలుస్తుందని అగ్రికల్చర్, బ్యాంకింగ్, వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు.