వరంగల్ కోటలో పర్యాటకుల సందడి

ఖిలా వరంగల్ కోటలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వరంగల్​ ప్రిన్సిపాల్​ జూనియర్​ సివిల్​ జడ్జి పూజ దంపతులు కోటను సందర్శించారు.