వరంగల్ కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ": కలెక్టర్ సత్య శారద

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి వరంగల్ కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద, జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సునయన చౌహాన్ నిశితంగా పరిశీలించారు.