వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వంజంగి మేఘాల కొండను తిలకించేందుకు వెళుతుండగా బైక్‌ అదుపు తప్పి బాలుడు, అలాగే ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌ ఆదివారం తెలిపారు.