వారెవ్వా.. ఏందిరా ఈ ఆచారం... ఆ గుళ్లో ప్రసాదంగా పిజ్జా.. బర్గర్ .. నయా ట్రెండ్..!
భారతీయ దేవాలయాలలో ప్రసాదం పంచిపెట్టడం సంప్రదాయం .. కొన్ని ఆలయాలు పిల్లల ఆరోగ్య, దీర్ఘాయుష్షు కోసం తల్లిదండ్రుల మొక్కులకు అనుగుణంగా ఆధునిక ఆహారాలైన పిజ్జా, బర్గర్‌లను ప్రసాదంగా అందిస్తున్నారు.