శీతాకాలంలో స్వర్గధామం వంజంగి.. హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలంటే.?

వంజంగి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశం. ప్రస్తుతం వర్షాల కారణంగా ఉషోగ్రతలు తగ్గడంతో దట్టమైన పొగమంచు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీంతో ఇక్కడి మేఘాల కొండ స్వర్గాన్ని తలపిస్తుంది. చాలామంది ఈ దృశ్యాన్ని చూడ్డానికి క్యూ కడుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా చేరుకోవాలి.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం..