శబరిమలకు 140 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఈ స్టేషన్లలో స్టాప్‌లు!
శబరిమల తీర్థయాత్ర సీజన్ నడుస్తోంది. పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మెుత్తం 140 రైళ్లు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.