High Court Judge
శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి, జస్టిస్ రవినాఽథ్ తిలహరి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.