శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపు

ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతుండగా మరోవైపు విమానాలకు వరుస బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి.