షాంఘైలో ఇండియా కొత్త కాన్సులేట్

చైనాలోని షాంఘై నగరంలో ఇండియా కొత్త కాన్సులేట్ భవనాన్ని ప్రారంభించింది. షాంఘైలోని ప్రఖ్యాత డానింగ్ సెంటర్‎లో 1,436.63 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఆదివారం ప్రారంభించారు.