షోలే పాట.. డ్యాన్స్ లు..ఇంతలోనే అరుపులు, కేకలు..గోవా నైట్ క్లబ్ లో చెలరేగిన మంటల వీడియో వైరల్
శనివారం రాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదంలో నలుగురు టూరిస్టులు 14 మంది సిబ్బంది సహా 25 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడి చికిత్స పొందుతున్నారని గోవా పోలీసులు తెలిపారు.