సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్.. ‘నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క’ అంటూ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలన రెండేళ్ల విజయోత్సవ సందర్భంగా.. నిన్నటి వరకు ఒక లెక్క... రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అంటూ కీలక ట్వీట్ చేశారు. ఈ రెండేళ్లలో కొలువుల జాతర, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకం, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే పథకాలతో సంక్షేమ చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. విజన్-2047 మార్గదర్శక పత్రంతో భారత దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.