సీఎంగా రెండేండ్లు పూర్తి..గాంధీ భవన్లో సెలబ్రేషన్స్

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గాంధీ భవన్​లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు.