సింగరేణికి రెండు అనుబంధ కంపెనీలు

సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేర్లతో సింగరేణి సంస్థ కొత్తగా రెండు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌‌లో పేర్లను రిజ‌‌ర్వు కూడా చేసి పెట్టింది