సౌతాఫ్రికాలో కాల్పులు..11 మంది మృతి

సౌతాఫ్రికాలో దుండగులు కాల్పులు జరిపి 11 మందిని బలిగొన్నారు. మరో 14 మందిని గాయపరిచారు. రాజధాని ప్రిటోరియాలోని సాల్స్ విల్లే టౌన్ షిప్ లో అనుమతిలేని బార్ లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది.