సిద్ధాంతి చెప్పిండని ‘బలం’ కోసం భార్యతో నామినేషన్‌‌‌‌‌‌‌‌.. ఓటు నాకు వేయండంటూ ప్రచారం

యాదాద్రి, వెలుగు : భార్య వెన్నంటి ఉంటే గెలుపు ఖాయమని సిద్ధాంతి చెప్పిన మాటతో ఓ వ్యక్తి సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేయడంతో పాటు తన భార్యతోనూ వేయించాడు. ఇద్దరికీ గుర్తులు కేటాయించినా.. ‘ఓటు మాత్రం నాకే వేయండి’ అంటూ ప్రచారం చేస్తున్నాడు.