స్మృతి మంధాన పెళ్లి రద్దు నిర్ణయం.. పలాశ్ ముచ్చల్ రియాక్షన్.. వారిపై లీగల్ యాక్షన్..

Palash Muchhal Reaction on Smriti mandhana Wedding: భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన - పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన ఇన్‌స్టా స్టోరీలో ప్రకటించారు. గత కొన్ని రోజులుగా నడుస్తున్న ఊహాగానాలపై తాను మాట్లాడటం ముఖ్యమన్న స్మృతి మంధాన.. తన పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు, వివాహం రద్దు నేపథ్యంలో రెండు కుటుంబాల గౌరవాన్ని, గోప్యతను గౌరవించాలని కోరారు. భారత్ తరుఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి.. ట్రోఫీలు గెలుస్తానని స్మృతి మంధాన రాసుకొచ్చారు. మరోవైపు పలాశ్ ముచ్చల్ సైతం పెళ్లి రద్దుపై క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశారు.