సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి

ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో జాప్యం వల్లే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నాడని డెవలప్​మెంట్​సొసైటీ ఫర్​ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కోకన్వీనర్ వెంకటేశ్​గౌడ్ అన్నారు.