సర్కార్ బడి టీచర్లకు అగ్ని పరీక్ష.. సుప్రీం తీర్పుతో కొత్త టెన్షన్!

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల కొత్త టెన్షన్ పట్టుకుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి ఏర్పడింది. రోజు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు ఇప్పుడు టెట్ పాఠాలు వింటున్నారు. ప్రస్తుతం టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం..