సర్పంచ్ అభ్యర్థులంతా శ్రీనివాసులే..కరీంనగర్ జిల్లా వెదురుగట్ట గ్రామంలో విచిత్రం

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్తులందరి పేర్లు శ్రీనివాసులే కావడం ఆసక్తికరంగా మారింది. పంచాయతీ ఎన్నిక నేపథ్యంలో సర్పంచ్ పదవి కోసం గ్రామానికి చెందిన పంబాల శ్రీనివాస్, పెంచాల శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేశారు.