సర్పంచ్ బరిలో భార్యాభర్త, కొడుకు..ఒక్కరికే ఓటేయాలని ప్రచారం .. జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌ లో ఎన్నికల హడావిడి

జగిత్యాల/కోరుట్ల, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌‌‌‌‌‌‌‌ గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం భార్యాభర్తతో పాటు కొడుకు సైతం నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేశారు.