సర్పంచ్‌‌ బరిలో మాజీమంత్రి జగదీశ్‌‌రెడ్డి తండ్రి.. సూర్యాపేట జిల్లా నాగారంలో పోటీ

సూర్యాపేట, వెలుగు : మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి తండ్రి రాంచంద్రారెడ్డి సర్పంచ్‌‌ ఎన్నికల బరిలో నిలిచారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ జనరల్‌‌కు రిజర్వ్‌‌ అయింది.