సరాఫా మార్కెట్లో యువకుల హల్చల్.. బైక్‌పై వచ్చి గన్ తో కాల్చేస్తామని బెదిరింపు..

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని సరాఫా మార్కెట్‌లో (Sarafa Market) బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ షాప్ ఓనర్ని అందరు చూస్తుండనే గన్ తో కాల్చివేస్తామని బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ షాప్ ఓనర్ కౌంటర్ వద్దకు వచ్చి గొడవపడ్డారు.......................