సోషల్ మీడియాపై నిరంతరం నిఘా

సోషల్​మీడియాపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.