హెచ్1బీ అప్లికెంట్లు.. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ‘పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా ఉంచాలి..మరో కొత్త రూల్ తెచ్చిన ట్రంప్ సర్కార్

హెచ్1 బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి ఫ్యామిలీ మెంబర్స్​ తీసుకోవాలనుకునే హెచ్​4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘పబ్లిక్’ సెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచాలని అమెరికా కొత్త రూల్​ తీసుకొచ్చింది.