హైదరాబాద్ అందాలు.. కాకతీయ కళావైభవం!పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీకెండ్ టూర్లు

నేడు ఉరుకులు, పరుగుల జీవితంలో పని ఒత్తిడితో అలసిపోయినవారికి ఉల్లాసాన్ని అందించడంతోపాటు చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి విజ్ఞానాన్ని పంచేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది.