హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం హబ్ గా మార్చాలని సీఎం రేవంత్ అన్నారు: చిరంజీవి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు దన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విభిన్న రంగాలకు చెందిన