హనుమకొండ జిల్లాలో రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ స్నేహ శబరీశ్

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాలకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆదివారం రివ్యూ చేశారు.