అరసన్.. బార్న్ టు రూల్.. వెట్రిమారన్, శింబు కాంబోలో క్రేజీ మూవీ
శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సీనియర్ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబు కెరీర్లో ఇది 49వ సినిమా. మంగళవారం ఈ మూవీ టైటిల్ను..
