Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేస్తున్నట్లు ప్రకటించింది.