అమృత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 117 విమానానికి గాల్లో ఉండగా త్రుటిలో ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా రామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకుంది. పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.