IND VS PAK: మహిళల సమరం: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేయనున్న ఇండియా

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 05) ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబో వేదికగా ప్రాంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.