Trump-Modi: భారత్‌ను బెదిరించలేమని గుర్తించిన ట్రంప్ చివరకు.. సింగపూర్ మాజీ మంత్రి ఆసక్తికర కామెంట్

భారత్‌ను బెదిరించలేమని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారని సింగపూర్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చివరకు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారని సెటైర్లు పేల్చారు. బహుళ ధ్రువ ప్రపంచానికి ఇది నిదర్శనమని అన్నారు.