Suryakumar Yadav: అతని కెప్టెన్సీలో ఆడకపోవడం నా కెరీర్‪లో లోటుగా మిగిలిపోయింది: సూర్య కుమార్ యాదవ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం తన జీవితంలో అతి పెద్ద విచారంగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్.. ఐపీఎల్ లో ధోనితో కలిసి ఆడే అవకాశాన్ని పొందలేకపోవడం గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.