తొమ్మిది రోజుల్లో ఒకే దరఖాస్తు

మద్యంషాపుల లైసెన్స్‌లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో 94 వైన్‌షాపుల నిర్వహణ కోసం సెప్టెంబరు 26న కరీంనగర్‌ ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తొమ్మిది రోజులు గడిచినా ఒకే దరఖాస్తు శనివారం అందింది.