IND vs AUS: వన్డేల్లో 56 యావరేజ్.. శాంసన్‌ను కాదని జురెల్‌కు ఛాన్స్ ఎందుకు..? అగార్కర్ సమాధానమిదే!

ఆస్ట్రేలియాతో జట్టు ప్రకటించే ఒక రోజు ముందు జురెల్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించి మిడిల్ ఆర్డర్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగలడని నిరూపించాడు. ఈ కారణంగానే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శాంసన్ స్థానంలో జురెల్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలిపాడు.