సీఎంఆర్ డెలివరీ స్పీడప్ చేయండి: కలెక్టర్ మధుసూదన్ నాయక్

సీఎంఆర్ డెలివరీ స్పీడప్ చేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో డీఎస్​వో శ్రీనివాస్ తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.