బిహార్‌కు ఈసీ పెద్దలు.. నేడు పట్నా వెళ్లనున్న సీఈసీ, ఈసీలు | CEC and ECs to visit Bihar and revise readiness of state election officers. Election schedule might also be announced in this week.
బిహార్‌కు ఈసీ పెద్దలు వెళ్తున్నారు. నేడు సీఈసీ, ఈసీలు పట్నా వెళ్లి, ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
