ఫిజియోథెరపీ @ నిమ్స్ .. అందుబాటులోకి అత్యాధునిక వైద్య పరికరాలు

కీళ్ల నొప్పులు, కండరాల సమస్యలు, క్రీడా గాయాలతో బాధపడేవారికి నిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన ట్రీట్​మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఫిజియోథెరపీ డిపార్ట్​మెంట్​లో రోగులకు వైద్య సేవలు మరింత వేగంగా అందనున్నాయి.